ప్రదీప్ మాచిరాజు అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఎవరూ ఉండరు. రేడియో జాకీగా కెరీర్ ను ప్రారంభించిన ప్రదీప్.. అనంతరం బుల్లితెరపై యాంకర్ గా మారి… తన వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకున్నారు. తన అద్భుతమైన పంచ్ లతో బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్ గా రాణిస్తున్నారు. ప్రదీప్ మాచిరాజుకి లేడీస్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంది. అనేక సినిమాలో నటించి వెండి తెరపై కూడా మెరిశారు. అయితే “30 రోజుల్లో ప్రేమించటం ఎలా?” […]
తెలుగు బుల్లితెరపై చాలా మంది మేల్ యాంకర్స్ ఉన్నారు. కానీ.., వారిలో ప్రదీప్ మాచిరాజు స్థానం మాత్రం ప్రత్యేకం. ప్రదీప్ కామెడీలో ఎక్కడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు. అతని హోస్టింగ్ ని ఫ్యామిలీ అంతా కలసి చూడవచ్చు. ఈ కారణంగానే ప్రదీప్ కి విపరీతమైన లేడీ ఫాలోయింగ్ ఉంది. కానీ.., గత కొన్నేళ్లుగా ప్రదీప్ కి లైఫ్ పార్ట్నర్ దొరకడం లేదు. తన ప్రొఫెషన్ ని అర్ధం చేసుకునే అమ్మాయి దొరికే వరకు వెయిటింగ్ తప్పదని […]
పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య ఇప్పుడు బుల్లితెరపై కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. తల్లి రేణూ దేశాయ్ జడ్జిగా చేస్తున్న ఓ టీవీ షోలో సడెన్‌గా ఆద్య ప్రత్యక్షమైంది. ఆద్యను చూసి రేణూదేశాయ్ చాలా ఎమోషనల్ అయింది. తాజాగా విడుదలైన ఈ టీవీ షో టీజర్ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. రేణు దేశాయ్ జడ్జిగా వ్యవహరిస్తున్న డ్రామా జూనియర్స్ ప్రోగ్రాంలో ఆద్య సందడి కనిపించబోతోంది. మదర్స్ డే స్పెషల్‌గా ఈ ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది. ఆద్యకు యాంకర్ […]