ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా వచ్చిన ‘రామాయణ: పార్ట్ 1’ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. రణ్‌బీర్ కపూర్, రాకింగ్ స్టార్ యశ్ కాంబినేషన్లో వచ్చిన ఈ మైథలాజికల్ వండర్.. టికెట్ అమ్మకాల్లో సరికొత్త ఆల్-టైమ్ రికార్డులను తిరగరాస్తోంది. ముఖ్యంగా బుక్‌మైషోలో ఈ సినిమా క్రియేట్ చేసిన రేంజ్ అంతా ఇంతా కాదు. గంట వ్యవధిలో అత్యధిక టికెట్లు అమ్ముడైన సినిమాగా నిలిచి, ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. ఆ నయా రికార్డుల […]