దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. మెగాపవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఈ సినిమా 2022 సంక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ భారీగా జరుపుతున్నారు మేకర్స్. మరోవైపు స్పెషల్ ఈవెంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కోసం సంక్రాంతికి విడుదల కావాల్సిన వేరే సినిమాలు కూడా విడుదలను వాయిదా వేసుకున్నాయి. మరి ఆర్ఆర్ఆర్ కి అన్నివిధాలా దారులు సుగమం […]
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న ఇండియన్ సినిమాలలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఒకటి. దాదాపు మూడేళ్లపాటు కష్టపడి రూపొందించిన ఈ పాన్ ఇండియా పీరియాడిక్ మూవీ 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టాలీవుడ్ స్టార్స్ రాంచరణ్ – ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల కాబోతుంది. అయితే.. ప్రస్తుతం సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. […]
దర్శకధీరుడు రాజమౌళి నుండి 2022 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పాన్ ఇండియా మూవీ RRR. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ మూవీలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రలు పోషించారు. ఇప్పటికే RRR నుండి విడుదలైన పాటలు, ట్రైలర్ లకు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించింది. ట్రైలర్ సినిమా పై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లిందని చెప్పవచ్చు. RRR రిలీజ్ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం పెద్ద ఎత్తున ప్రమోషన్స్ […]
దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సిరీస్ తో ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ ఇండస్ట్రీ పేరు మార్మోగిపోయేలా చేసాడు. అలాగే అప్పటివరకు తెలుగువరకే పరిమితమైన టాలీవుడ్ పరిమితులను.. అటు తమిళ, కన్నడ, మలయాళం భాషలతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమాలకు బాటలు వేసాడు. బాహుబలితో రాజమౌళి అన్ని ఇండస్ట్రీల దృష్టిని ఆకర్షించాడు. అయితే.. అంతవరకు తెలుగు వైపు కన్నెత్తి చూడని బాలీవుడ్ తారలు సైతం తెలుగు సినిమాల్లో నటిస్తాం.. అని ముందుకొచ్చేలా చేసిన ఘనత రాజమౌళికి దక్కుతుంది. బాలీవుడ్ లో […]
నటసింహం నందమూరి బాలకృష్ణ మొదటిసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్’. బ్యాక్ టు బ్యాక్ ఎపిసోడ్స్ తో బాలయ్య అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్నాడు. ఆహాలో ప్రసారం అవుతున్న ఈ టాక్ షో.. ఫస్ట్ ఎపిసోడ్ మంచు వారి ఫ్యామిలీతో మొదలైంది. అలా ప్రతి ఎపిసోడ్ లో కొత్త సెలబ్రిటీలను పిలిచి ఎంటర్టైన్ చేస్తున్నాడు బాలయ్య. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడిలతో విజయవంతంగా పూర్తి చేసాడు. ఇటీవలే అఖండ […]
ఫిల్మ్ డెస్క్- తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో టాలీవుడ్ ను హాలీవుడ్ కు పరిచయం చేశారాయన. అటువంటి దర్శక ధీరుడి డైరెక్షన్ లో వస్తున్న తాజా సినిమా ఆర్.ఆర్.ఆర్. ఈ క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ ను 2022 జనవరి 7న విడుదలకు సిధ్దం చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా హీరో రాంచరణ్ లు హీరోలుగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం విడుదల అవబోతున్న […]
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో స్టార్ హీరోలైన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపోందుతున్న ఈ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు భారీగా నెలకొంటున్నాయి. ఇక డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కిరవాణి సంగీతం అందిస్తుండగా బాలీవుడ్ నటులు అజయ్ దేవగణ్, అలీయా భట్ నటిస్తున్నారు. ఇక విషయం ఏంటంటే ముందుగా ఈ […]
బుల్లితెరపై తన ప్రస్థానం మొదలు పెట్టిన రాజమౌళి, ఎన్టీఆర్ నటించిన ‘స్టూడెంట్ నెం.1’ చిత్రంతో దర్శకుడిగా వెండి తెరకు పరిచయం అయ్యారు. టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకధీరుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి ప్రతి చిత్రం విషయంలో తనదైన మార్క్ చాటుకుంటూ వస్తున్నారు. ఈగ చిత్రంలో గ్రాఫిక్ మాయాజాలంతో ఆకట్టుకున్నాడు. ఇక ప్రభాస్ తో తెరకెక్కించిన ‘బాహుబలి’లాంటి జానపద చిత్రంతో జాతీయ స్థాయిలో తెగులు చిత్ర రంగాన్ని ఓ రేంజ్ కి తీసుకు వెళ్లారు. 20 ఏళ్ల […]