SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Rajamouli Special Thanks To Pawan Mahesh Dil Raju

పవన్, మహేష్ లకు రాజమౌళి స్పెషల్ థాంక్స్!

  • Written By: Ajay Krishna
  • Updated On - Tue - 21 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పవన్, మహేష్ లకు రాజమౌళి స్పెషల్ థాంక్స్!

దర్శకధీరుడు రాజమౌళి నుండి 2022 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పాన్ ఇండియా మూవీ RRR. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ మూవీలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రలు పోషించారు. ఇప్పటికే RRR నుండి విడుదలైన పాటలు, ట్రైలర్ లకు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించింది. ట్రైలర్ సినిమా పై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లిందని చెప్పవచ్చు. RRR రిలీజ్ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు. RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 7న వివిధ భాషల్లో రిలీజ్ కాబోతుంది.

Also, thanks to Dil Raju garu and the #F3Movie team for shifting the release of their film. Best wishes ! @SVC_official

— rajamouli ss (@ssrajamouli) December 21, 2021

అయితే.. RRR రిలీజైన 5 రోజులకే(జనవరి 12న) పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్, జనవరి 14న ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో.. RRR రిలీజైన వెంటనే భీమ్లానాయక్ మూవీ వస్తే.. ఖచ్చితంగా అటు థియేటర్స్ పరంగా.. ఇటు కలెక్షన్స్ పరంగా కోత జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే RRR మూవీ వచ్చిన వారానికి రాధేశ్యామ్ సినిమా రానుంది. ఒకవేళ ఈ రెండింటి మధ్యలో భీమ్లానాయక్ రాకుండా ఉంటే.. RRR కలెక్షన్స్ కి ఢోకా ఉండదు. అలాగే జనవరి 14 తర్వాత రాధేశ్యామ్ కలెక్షన్స్ కి అడ్డు ఉండదు. అదే జరిగితే RRR, రాధేశ్యామ్ సినిమాలు ఈజీగా కలెక్షన్స్ రాబట్టుకోగలవు.

The decision by Chinababu garu and Pawan Kalyan garu to defer the release date of #BheemlaNayak is well appreciated. Wishing the team all the very best…:)

— rajamouli ss (@ssrajamouli) December 21, 2021

అయితే.. తాజాగా RRR – రాధేశ్యామ్ సినిమాల మధ్యలో నుండి భీమ్లానాయక్ సినిమాను వాయిదా వేశారు మేకర్స్. భీమ్లానాయక్ జనవరి 12 నుండి ఫిబ్రవరి 25కి వాయిదా పడింది. కాబట్టి ఇప్పుడు RRR – రాధేశ్యామ్ లకు పోటీ ఏమిలేదని చెప్పాలి. RRR – రాధేశ్యామ్ సినిమాల కోసం తమ సినిమాలను వాయిదా వేసుకున్న దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు మేకర్స్. అయితే, డైరెక్టర్ రాజమౌళి ట్విట్టర్ వేదికగా మహేష్ బాబు(సర్కారు వారి పాట), దిల్ రాజు(F3), చిన్నబాబు(భీమ్లానాయక్)లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సంక్రాంతికి రావాల్సిన సర్కారు వారి పాట ఏప్రిల్ 1కి, భీమ్లానాయక్ ఫిబ్రవరి 25కి, F3 ఏప్రిల్ 29కి వాయిదా పడ్డాయి. ప్రస్తుతం రాజమౌళి ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి రాజమౌళి ట్వీట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

.@urstrulyMahesh was the one who took the initative in decluttering the Pongal releases… Even though #SarkaruVaariPaata was a perfect Pongal film, he moved it to summer and created a healthy atmosphere. Thanks to my Hero 🙂 and also to the entire team at @MythriOfficial…

— rajamouli ss (@ssrajamouli) December 21, 2021

Tags :

  • Bheemla Nayak
  • Dil raju
  • director rajamouli
  • Mahesh babu
  • RRR
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

  • ‘గుంటూరు కారం’ విడుదలపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు..!

    'గుంటూరు కారం' విడుదలపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు..!

  • మహేష్ బాబు ఇచ్చిన మొదటి బహుమతి అదే: నమ్రతా శిరోద్కర్

    మహేష్ బాబు ఇచ్చిన మొదటి బహుమతి అదే: నమ్రతా శిరోద్కర్

  • మహేష్ బాబు ఇంట్లో విషాదం.. కన్నీటి సంద్రమైన సీతూ పాప

    మహేష్ బాబు ఇంట్లో విషాదం.. కన్నీటి సంద్రమైన సీతూ పాప

  • పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ రికార్డ్స్‌ని బ్రేక్ చేసిన మహేష్ మూవీ..

    పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ రికార్డ్స్‌ని బ్రేక్ చేసిన మహేష్ మూవీ..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam