తమిళ నటుడు ధనుష్ తన రాజకీయ రంగప్రవేశం, బీజేపీ మద్దతుపై స్పందించారు. బీజేపీకీ బీ టీమ్ అంటూ జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. తమిళ సినీ నటుడు ధనుష్ రాజకీయ రంగ ప్రవేశంపై చర్చ గత కొంతకాలంగా జోరందుకుంది. ‘తమిళగ ఎళుచ్చి కళగం’ పేరుతో ధనుష్ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ పేరును ఎన్నికల సంఘం వద్ద కూడా నమోదు చేయించుకున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ధనుష్ రాజకీయాల్లోకి రావడానికి […]