ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్ లోని తన ఫ్లాట్ లో బలవన్మరణానికి పాల్పడింది. ఆమె గదిలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ లభించినట్లు పోలీసులు తెలిపారు. డిప్రెషన్ కు లోనై.. కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆపై మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఫ్యాషన్ ప్రపంచంలో ప్రత్యూషకు మంచి పేరుంది. దేశవ్యాప్తంగా ఉన్న టాప్ […]
పుట్టిన రోజూ, పెళ్లి రోజూ, కొత్త సంవత్సరం…ఇలా వేడుక ఏదైనా నోరూరించే కేకూ ఉండాల్సిందే. అయితే ఆ కేకుకే మనలాంటి రూపం వస్తే, అది వచ్చిన అతిథులను చూపుతిప్పుకోనివ్వకుండా కట్టిపడేస్తే… ఆ ఆనందమే వేరు కదా! ఇలాంటి ఆనందానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి బొమ్మల కేకులు. మనకు నచ్చిన దృశ్యాన్నీ లేదా ఆత్మీయుల ఫొటోల్నీ తయారీదారులకు ఇస్తే చాలు ఆ రూపాలను చక్కటి కేకుల్లా తీర్చిదిద్దుతారు. హాలీవుడ్ స్టూడియోల్లో పనిచేసే ఓ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ కమ్ […]