ఉపాసన కొణిదెల ఎప్పుడూ ఎంతో ధైర్యంగా, ఎంతో ఉత్సాహంగా, చిరునవ్వుతో కనిపించే ఒక స్ట్రాంగ్ ఉమెన్. అపోలో హాస్పిటల్స్ చైర్‌పర్సన్‌గా పెద్ద ఎత్తున హెల్త్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ, లక్షలాది మందికి ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తుంటారు. కానీ, అంతటి ధైర్యవంతురాలైన ఉపాసన ఒక్కసారిగా అందరి ముందు కన్నీళ్లు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? అవును, ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో తన రెండో ప్రెగ్నెన్సీ అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఉపాసన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఆ సమయంలో నరకం అనుభవించానంటూ […]