తెలంగాణ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అన్నదాతల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్ నడుస్తోంది. యాసంగి సీజన్ మొదలవుతున్న వేళ.. ప్రభుత్వం అందించే ‘రైతు భరోసా’ నిధులు ఎప్పుడు ఖాతాల్లో జమ అవుతాయా అని రైతులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి రైతు భరోసా విషయంలో ఎన్నో సందేహాలు, మరెన్నో ప్రశ్నలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అసలు పంట సాగు చేయకపోతే డబ్బులు వస్తాయా రావా? ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది? డిసెంబర్ 9వ తేదీకి, రైతు […]