టాలీవుడ్లో ఒకే ఒక్క సినిమాతో మల్టీ టాస్కింగ్ క్వీన్ అనిపించుకున్న బ్యూటీ ఎవరైనా ఉన్నారా అంటే… టక్కున గుర్తొచ్చే పేరు సుమయా రెడ్డి. ‘డియర్ ఉమ’ సినిమా గుర్తుండే ఉంటుంది కదా? ఆ చిత్రంతో నటిగా, నిర్మాతగా, రచయితగా వన్-వుమెన్ షో చేసి ఇండస్ట్రీ చూపు తనవైపు తిప్పుకున్నారు సుమయ. అయితే, ఇప్పుడు ఈ టాలెంటెడ్ లేడీ తన సెకండ్ ప్రాజెక్ట్‌తో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయడానికి రెడీ అయిపోయారు! అవును… ఈసారి కేవలం యాక్టింగ్, ప్రొడక్షన్ మాత్రమే […]