2022 ఏడాది టీమిండియాకు ఏ మాత్రం కలిసిరాలేదనే చెప్పాలి. ఈ ఏడాది జరిగిన ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022లోనూ రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు దారుణంగా విఫలమైంది. ఆసియా కప్‌లో టీమిండియా సూపర్ 4 దశలో ఇంటిబాట పట్టింది. అలాగే.. ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్‌లోనూ సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్ చేతిలో దారుణంగా ఓడిన టీమిండియా తీవ్ర విమర్శల పాలైంది. జట్టు ప్రదర్శనతో పాటు భారత ఆటగాళ్లు ప్రదర్శన కూడా నిరాశపర్చింది. […]
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2021 ఏడాదిగాను పలు అవార్డులకు నామినీలను ప్రకటించింది. అన్నింట్లో ప్రముఖమైన క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో కూడా నామినీస్‌ను ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ తరపున ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. మొత్తం నలుగురు క్రికెటర్లను క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2021 విభాగంలో నామినీస్‌గా ప్రకటించింది. ఇందులో.. పాకిస్తాన్ నుంచి షాహిన్ అఫ్రిదీ, రిజ్వాన్, ఇంగ్లండ్ నుంచి రూట్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఉన్నారు. మరి ఇందులో భారత […]