తమిళ, తెలుగు, హిందీ చలనచిత్ర పరిశ్రమల్లో చర్చనీయాంశంగా మారిన రెండు సినిమాలు విడుదలై ఐదు రోజులైంది. రెండు సినిమాలు మల్టీ స్టారర్ కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఫలితంగా ఆ రెండు సినిమాల మధ్య పోటీ నెలకొంది. ఈ రెండు సినిమాల వీకెండ్ కలెక్షన్లు ఎలా ఉన్నాయో, ఏది టాప్‌లో ఉందో తెలుసుకుందాం. ఆగస్టు 14న రెండు భారీ సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో ఒకటి హిందీ మాతృక కాగా రెండవది తమిళ మాతృక, హిందీ మాతృకలో తెలుగు […]