అదే జరిగితే.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే నేనే! ఎన్నికల బరిలో మరోసారి చెమటోడ్చాల్సిన పని లేకుండా, నేరుగా చట్టపరంగానే అసెంబ్లీ పీఠం ఎక్కుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేత విజయారెడ్డి. ఇక విజయారెడ్డి వ్యాఖ్యలతో ఖైరతాబాద్ రాజకీయాల్లో టెన్షన్ తారాస్థాయికి చేరింది. అసలు దానం నాగేందర్ అనర్హత వెనుక ఉన్న కథ ఏంటి? ఉపఎన్నిక వస్తుందా లేదా? విజయారెడ్డి వేసిన ఆ మాస్టర్ ప్లాన్ పిటిషన్ రాజకీయం ఏమిటి తెలుసుకుందాం. తెలంగాణ రాజకీయాల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం ఎప్పుడూ […]