నటి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిల వివాదం అంతకంతకూ పెరుగుతూ పోతోంది. శ్రీకాంత్ రెడ్డి ప్రాంక్స్ ఛానల్ మూసేసి, మోకాళ్లపై కూర్చుని ఆడవాళ్లందరికి క్షమాపణ చెప్పేవరకు తాను వదలిపెట్టనని కళ్యాణి బహిరంగ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ తో పాటు మరికొంత మంది వల్గర్ వీడియోలు చేసే యూట్యూబర్స్ ఛానల్స్ మూసేయ్యాలని ఆమె డిమాండ్ చేస్తూ పోలీసుకు సైతం ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో కరాటే కళ్యాణి నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ […]
Chitti Babu: హీరో విశ్వక్ సేన్ వర్సెస్ యాంకర్ దేవీ నాగవల్లిల వివాదంలో విశ్వక్‌సేన్‌కు మద్దతు పెరుగుతోంది. సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్‌తో పాటు మిగితవారు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. ఇద్దరి మధ్య జరిగిన గొడవలో విశ్వక్‌ది ఏ తప్పులేదనే నెటిజన్లు నమ్ముతున్నారు. గొడవ జరిగినపుడు స్టూడియోలో డిబేట్లో ఉన్న సినిమా నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు సైతం విశ్వక్‌సేన్‌ది మాత్రమే తప్పు అనటాన్ని తప్పుబడుతున్నారు. విశ్వక్ సేన్ చేసిన ఫ్రాంక్ వీడియోపై అంత రచ్చ చేయాల్సిన అవసరం […]