రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా మెగాస్టార్ చిరంజీవి నిజమైన హీరో ఎందుకో మరోసారి నిరూపితమైంది. ఓ అభిమాని పట్ల చిరు చూపించిన అభిమానం నెట్టింట ప్రశంసలు కురిపిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల 70వ జన్మదినోత్సవం జరుపుకున్న చిరంజీవి అంటే పడి చచ్చే ఫ్యాన్స్ చాలా ఉన్నారు. నటనకే కాకుండా అతను చేసే సామాజిక సేవా కార్యక్రమాలు అతని స్థాయిని పెంచుతుంటాయి. అవసరమున్నవారిని ఆదుకోవడం, అభిమానులపై ప్రత్యేక ప్రేమ కురిపిస్తుండటంతో వెండితెరపైనే కాకుండా […]