తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగా పెన్షన్ అప్లయ్ చేసిన వారికి గుడ్ న్యూస్. ఎప్పటి నుంచో కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి నేటితో తెరపడింది. రేపటి పెన్షన్ల పంపిణీకి ప్రక్రియ ప్రారంభించింది. పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లు, వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్లకు, సెర్ప్ సీఈఓకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన అధికారిక ఆదేశాల ప్రకారం, కొత్తగా మంజూరు చేసిన […]