సన్ నెట్వర్క్ సామ్రాజ్యం.. అనిరుధ్ మ్యూజికల్ కింగ్డమ్ ఒక్కటవుతున్నాయి! ఐపీఎల్ వేలంలో కోట్ల రూపాయలతో ప్లేయర్లను క్లీన్ బౌల్డ్ చేసే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్.. ఇప్పుడు కోలీవుడ్ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మనసును గెలుచుకుని పెళ్లి పీటలెక్కబోతున్నారు. టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ క్రేజీ డెస్టినేషన్ వెడ్డింగ్ విశేషాల్లోకి వెళ్తే…” నవంబర్ 10, 11 తేదీల్లో.. అంటే రేపు, ఎల్లుండే లోకానికి దూరంగా.. అందమైన గ్రీస్ దేశ […]