మంజు వారియర్.. పేరుకి మల్లూవుడ్ స్టార్ అయినా.., తెలుగు వారికి కూడా బాగా తెలిసిన హీరోయిన్. రీ- ఎంట్రీ తరువాత వరుస విజయాలతో అదరగొడుతున్న మంజు.. తాజాగా చతుర్ ముఖం అనే సినిమాలో నటించింది. పైగా.., ఈ చిత్ర నిర్మాణంలోను మంజు వారియర్ భాగం అయ్యింది. కేరళలో ఏప్రిల్ లోనే విడుదలై సూపర్ హిట్ కొట్టిన ఈ చిత్ర తెలుగు వెర్షన్.. ఇప్పుడు ఆహలో చతుర్ ముఖం పేరుతోనే విడుదల అయ్యింది. మరి.. చతుర్ ముఖం మూవీ […]