నటీనటులు క్యాన్సర్ బారిన పడటం అప్పుడప్పుడు జరుగుతుండేదే! ఈ వ్యాధి సోకిందనే విషయాన్ని వాళ్లు పెద్దగా దాచుకోరు. దాచినా అది దాగదు. ఒకవేళ అలా చేస్తే మాత్రం కెరీర్ ఇబ్బందుల్లో పడే ఛాన్సు ఉంది. ఈ వ్యాధి వచ్చినా సరే ధైర్యంగా నిలబడి దాన్ని జయించినా వారిలో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. సోనాలి బింద్రే, మనీషా కొయిరాలా, గౌతమి, మమతా మోహన్ దాస్ లాంటి వాళ్లు చాలామందే ఉన్నారు. ఇక తనకు క్యాన్సర్ వచ్చిందని ప్రముఖ హీరోయిన్ […]
టాలీవుడ్ లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఐటెం గర్ల్ గా పలు సినిమాల్లో నటించిన హంసానందిని నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. హంసానందిని మరాటీ కుటుంబం నుండి వచ్చింది. హంసా నందిని అసలు పేరు పూనం. ‘అనుమానాస్పదం’ సినిమా సమయంలో దర్శకుడు వంశీ హంసా నందినిగా మార్చారు. 2014లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన చారిత్రక సినిమా రుద్రమదేవి సినిమాలో మదనిక పాత్రలో కనిపించింది. 2013 లో మిర్చి, భాయి, అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా, […]