వాటర్ బాటిళ్లలో విషం దాగుందా? బిస్లరీ వివాదంతో FSSAI దేశవ్యాప్త తనిఖీలు! అన్ని బ్రాండ్ల వాటర్ శాంపిల్స్ ల్యాబ్‌కు! అసలు బ్రాండ్ల తరహా లేబుళ్లపై అధికారుల కొరడా! ఏ విచారణకైనా సిద్ధమన్న బిస్లరీ సంస్థ! కలుషిత నీటితో కిడ్నీ, జీర్ణకోశ వ్యాధుల ముప్పు! బాటిల్ కొనే ముందు FSSAI, ISI మార్క్ చెక్ చేయండి! మనం బయటకు వెళ్లినప్పుడు దాహం వేస్తే టక్కున కొనేది వాటర్ బాటిల్. ‘అబ్బే, మామూలు నీళ్లు తాగితే రోగాలు వస్తాయి.. బ్రాండెడ్ […]