రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భయానక వాతావరణం నెలకొంది. మూడు రోజుల క్రితం మనిషి కాలు పడగా.. తాజాగా అదే ప్రాంతంలో ఏకంగా మనిషి తల లభ్యం కావడంతో స్థానికులు గజగజ వణికిపోతున్నారు. అసలు ఇబ్రహీంపట్నం గాంధీనగర్ కాలనీలో ఏం జరుగుతోంది? ఆ శరీర భాగాలు ఎవరివి? ఈ దారుణం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో చోటుచేసుకుంటున్న ఈ వరుస పరిణామాలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. సరిగ్గా మూడు […]