టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి పండగ అంటేనే మెగాస్టార్ రేంజ్ విజువల్ ట్రీట్. అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే గుసగుసలు.. చిరంజీవి గారి మోస్ట్ అవేటెడ్ మూవీ ‘కాకా’ సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుందంటూ తెగ ప్రచారం చేశారు. మెగా ఫ్యాన్స్ గుండెల్లో కాస్త టెన్షన్ మొదలైంది. కానీ, ఈ రూమర్స్ అన్నిటికీ ప్రముఖ క్రేజీ రైటర్ కోన వెంకట్ తనదైన స్టైల్లో ఫుల్స్టాప్ పెట్టేశారు! అసలు ‘కాకా’ ఎప్పుడు థియేటర్లలోకి వస్తున్నాడు? […]