స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ వివాదంలో చిక్కుకున్నాడు. ఈ క్రమంలోనే నటి కరాటే కల్యాణి.. అతడిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అతడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరింది. ఇక అసలు విషయానికొస్తే.. తెలుగు, తమిళ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న డీఎస్పీ.. ఈ మధ్య పాన్ ఇండియా పాటలో నటించాడు. డ్యాన్స్ కూడా చేశారు. ప్రపంచంలోనే టాప్ యూట్యూబ్ ఛానెల్ టీ సిరీస్ లో ఇది […]
Arvind Kejriwal : ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా దేశ వ్యాప్తంగా పలు వివాదాలకు దారి తీస్తోంది. తాజాగా, ఈ సినిమాపై కామెంట్లు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నివాసంపై పలువురు బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆయన ఇంటి ముందు ఉన్న బ్యారికేడ్లను పాడు చేయటంతో పాటు ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు. బుధవారం ‘ది కశ్మీర్ పైల్స్’పై కేజ్రివాల్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ బీజేపీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించాయి. ప్లకార్డులు, జెండాలతో […]