అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఆకాశంలో పక్షిలా ఎగురుతూ ప్రకృతి అందాలను ఆస్వాదించడం ఒక అద్భుతమైన ఫీలింగ్. కానీ అదే అడ్వెంచర్ క్షణాల్లో ఒక భయానకమైన పీడకలగా మారితే? హిమాచల్ ప్రదేశ్లో పారాగ్లైడింగ్ చేయడానికి వచ్చిన ఒక విదేశీ పర్యటకుడికి అలాంటి ఘటనే ఎదురైంది. భూమి మీద నూకలు ఉంటే ఎంత పెద్ద ప్రమాదం నుంచి అయినా సురక్షితంగా బయటపడవచ్చు అనడానికి ఈ ఇన్సుడెంటే ఉదాహరణ.అసలు ఆకాశంలో గాల్లో తేలుతున్న పారాగ్లైడర్కు ఏం […]