బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 లో ఈసారి సెలెబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా పాల్గొనబోతున్నారు. ఆ సామాన్యుల కోసం నిర్వహిస్తున్న అగ్నిపరీక్షపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయ నిర్ణేతలు కాస్త అతి చేస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో సామాన్యులను అగ్నిపరీక్ష ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తున్నారు. మొత్తం ఐదుగురు సామాన్యులకు బిగ్‌బాస్ హౌస్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. దీనికోసం నవదీప్, బిందుమాధవి, అభిజీత్‌లు న్యాయనిర్ణేతలుగా శ్రీముఖి అగ్నిపరీక్షను హోస్ట్ […]
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో ఉన్నట్టే ఈసారి కూడా కన్నడ సెలెబ్రిటీలు హల్‌చల్ చేయనున్నారని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో కన్నడ నుంచి తెలుగు ఇండస్ట్రీకు వచ్చిన నటీనటులు చాలామంది సందడి చేశారు. చివరకు గత సీజన్ విన్నర్ నిఖిల్ కూడా కన్నడిగుడే కావడం విశేషం. బిగ్‌బాస్ తెలుగు హౌస్‌ని కన్నడ […]