తాగిన మత్తులో మందుబాబులు కొట్టుకోవడం గురించి వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే ఒక బార్లో సిబ్బందికి, మందుబాబులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అది కాస్తా పెద్ద గొడవగా మారింది.
ఈ మద్య ఈజీ మనీ కోసం ఎలాంటి దారుణాలకైనా తెగబడుతున్నారు కొంత మంది కేటుగాళ్లు. ముఖ్యంగా అడవారితో అసభ్యకరమైన నృత్యాలు వేయించడం… వారితో వ్యభిచారం చేయించడం లాంటివి చేస్తూ కోట్లు దండుకుంటున్నారు. ఈ హైటెక్ వ్యభిచారాలు చాలా తెలివిగా చేస్తూ పోలీసుల కు చిక్కకుండా ఉంటున్నారు. కానీ కొన్నిసార్లు వీళ్ల గుట్టు రట్టు చేస్తున్నారు పోలీసులు. తాజాగా కొంతమంది యువతులతో డ్యాన్సులు చేయిస్తున్న బార్ గుట్టు రట్టు చేశారు ముంబయి పోలీసులు. అంధేరీలోని దీప బార్లో సోషల్ […]
చాక్లెట్ అంటే ప్రేమకు గుర్తు. అంతే కాదు – చాక్లెట్‌లోని స్వీట్‌నెస్‌ని జీవితంలోనూ షేర్ చేసుకోవడం అని కూడా అర్థం. చాక్లెట్ పేరు వింటే చాలు అందరి నోట్లో నీరూరుతుంది. చిన్న పిల్లలతో మొదలుకొని వయోధికుల వరకూ అందరూ చాక్లెట్ను ఇష్టపడతారు. ఏ షాపుకు ఎక్కడికి వెళ్లినా దర్శనమిస్తుంది చాక్లెట్. చాక్లెట్ను చూస్తే భయపడాల్సిన అవసరం లేదు. మనోల్లాసంతోపాటు అద్భుతమైన ఆరోగ్యాన్నిస్తుందని పరిశోధనల ద్వారా తేల్చి చెప్పారు. చాక్లెట్ వచ్చే చెట్టు శాస్ర్తియ నామం థియోబ్రామా కకావ్. […]