బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై విచారణ చేయాలని డీజీపీని ఆదేశించింది.
Bandi Saroj Kumar: మీడియా డిబేట్‌లో హీరో విశ్వక్ సేన్, యాంకర్ దేవీ నాగవల్లిల గొడవకు సంబంధించి హీరో విశ్వక్ సేన్‌కు మద్దతు పెరుగుతోంది. తాజాగా, ఓ యువ దర్శకుడు ఈ వివాదంపై స్పందించారు. ఇన్‌డైరెక్ట్‌గా విశ్వక్‌కు తన మద్దతును తెలియజేశారు. నిర్భంధం, నిర్భంధం 2 చిత్రాల డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ బుధవారం ఫేస్‌బుక్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ వాడు మంచోడు కాబట్టి F…K తో సరిపెట్టాడు. నేనైతే నాలుగు తగిలించేవాడ్ని. నా దృష్టిలో జెండర్ […]