పంద్రాగస్టు వచ్చేస్తోంది. దేశం మొత్తం స్వాతంత్ర్య వేడుకల్లో మునిగి తేలనుంది. ఎర్రకోట సాక్షిగా మువ్వన్నెల జాతీయ జెండా ఎగురనుంది. అయితే ఈ మువ్వన్నెల జెండా గురించి చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన అంశాలు మీ కోసం.. పంద్రాగస్టు వేడుకలు అంత సులభంగా వచ్చినవి కావు. 200 ఏళ్ల బ్రిటీషు పాలన నుంచి విముక్తి పొందేందుకు చేసిన స్వాతంత్ర్య పోరాటం ఫలితం ఇది. దేశంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న ఇండియా ఈ ఏడాది 79వ ఇండిపెండెన్స్ […]