ఇండస్ట్రీలో నటీ, నటులు తమ తమ షూటింగ్స్ ల్లో తెగ బిజీగా ఉంటారు. కాస్తో కూస్తో టైమ్ దొరికితే సోషల్ మీడియాలో దూరిపోయి అభిమానులతో సరదాగా చిట్ చాట్ చేస్తూ ఉంటారు. అక్కడ వారికి ఒక్కోసారి వింత వింత ప్రశ్నలు ఎదురౌతూ ఉంటాయి. కొందరు సెలబ్రిటీలు వాటిని సరదాగా తీసుకుంటారు. మరికొందరు ఘాటుగా రిప్లై ఇస్తూ ఉంటారు. తాజాగా ఓ నెటిజన్ నుంచి అనుకోని ప్రశ్న బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డికి ఎదురైంది. మరిన్ని వివరాల్లోకి […]