బీసీసీఐ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని కావాలనే తప్పిస్తున్నట్లు.. తన మూడేళ్ల పదవీ కాలంలో పనితీరు బాగాలేనందుకే దాదాపై బోర్డులోని సభ్యులంతా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ వార్తలు వచ్చాయి. కాగా.. అవన్నీ వట్టి పుకార్లే అంటూ ప్రస్తుత బీసీసీఐ ట్రెజరర్, ఐపీఎల్ మాజీ ఛైర్మెన్ అరుణ్ దుమాల్ కొట్టిపారేశారు. గంగూలీ స్థానంలో కొత్త అధ్యక్షుడిగా టీమిండియా మాజీ క్రికెటర్, 1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ సభ్యుడు రోజర్ బిన్నీ ఎన్నిక కానున్న నేపథ్యంలో అరుణ్ […]