ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టారు. సీఎం గా వైఎస్ జగన్ మానిఫెస్టో ను తూచా తప్పకుండా అమలు చేయటమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేయటం ద్వారా సంక్షేమ ప్రభుత్వఫు ప్రాధామ్యాలు స్పష్టమయ్యాయి. ఇదీ చదవండి : అన్ స్టాపబుల్’ బాలయ్యతో.. ‘తగ్గేదే లే’ అంటున్న పుష్ప టీమ్! ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ […]
టీఆర్ఎస్ ప్లీనరీతో హైదరాబాద్ గులాబీమయం అయ్యింది. హైటెక్స్‌లో నిర్వహిస్తున్న టీఆర్ఎస్ ప్లీనరీకి వివిధ జిల్లాల నుంచి పలువురు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ ప్లీనరీకి మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్షుడిగా ఆయన వరుసగా తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేసీఆర్ ఎన్నికను పార్టీ ఎన్నికల అధికారి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అంతకు ముందు ప్లీనరీ ఆవరణలో […]