ఏపీలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్త అందించింది. మీ బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా ఏకంగా రూ.15,000 జమ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంతేకాకుండా, పాత వాహనాలపై భారీగా ఉండే గ్రీన్ ట్యాక్స్ భారాన్ని కూడా తగ్గిస్తూ డ్రైవర్లకు డబుల్ ధమాకా అందించింది. అసలు ఈ నిధులు ఎప్పుడు ఖాతాల్లో జమ అవుతాయి? ఈ పథకానికి అర్హతలు ఏంటి? ఒకవేళ అర్హత ఉండి జాబితాలో పేరు లేకపోతే ఏం చేయాలి? […]