ఒక ప్రముఖ నిర్మాత కూతురు ప్రేమలో పడింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ రొమాంటిక్ ఫొటోను అందరితో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. మిగిలిన వివరాలు..
Arjun Kapoor: ఇషాక్ జాదే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అర్జున్ కపూర్ కి కెరీర్ లో చెప్పుకోతగ్గ హిట్స్ ఏమీ లేవు. ఇషాక్ జాదే, టూ స్టేట్స్ తప్పితే ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ఫ్లాప్ లుగానే నిలిచాయి. ఫ్లాప్ లు వస్తున్నప్పటికీ అవకాశాలు మాత్రం తలుపు తట్టడం మానడం లేదు. ఏదోలా అవకాశాలు దక్కించుకుని సినిమాలు చేస్తున్నాడు. అంతా బానే ఉంది కదా.. మరి అర్జున్ కపూర్ ఫ్లాట్ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? అని ఇప్పుడు […]
మన సమాజంలో మహిళల మీద ఆంక్షలు ఎక్కువ. వారు ఎలా ఉండాలి.. ఏం తినాలి.. ఏం ధరించాలి వంటి విషయాలని సమాజమే నిర్ణయిస్తుంది. వాటిని ఆచరించాలి. లేదంటే అమ్మో బరితెగించింది అంటారు. అదే మగాళ్ల విషయంలో ఇవేమి ఉండవు. మరీ ముఖ్యంగా ఆడవారి వస్త్రధారణ విషయంలో ఎన్నో ఆంక్షలు.. పాటించకపోతే ఏదో పెద్ద నేరం చేసినట్లు చూస్తారు. ఏ మనిషి అయినా సరే తమకు సౌకర్యంగా ఉండే దుస్తులు ధరిస్తారు.. ధరించాలి. కానీ ఆడవారి విషయానికి వస్తే […]