చివరి రోజుల్లో ఆమె దయనీయ స్థితి చూసి చలించి, వారెవరూ ఎందుకు సాయం చేయలేదు? అని పలు రకాలుగా వార్తలొచ్చాయి కానీ ఈ తరం వారికి తెలియని నిజం ఒకటుంది.
తెలుగు వారికి రాముడు, కృష్ణుడు అనగానే.. ఎన్టీఆర్ ఎలా గుర్తుకు వస్తాడో.. సత్యభామ అనగానే జమున గుర్తుకు వస్తారు. సత్యభామ పాత్రలోని పొగరు, వగరును.. తనలో పలికించి.. సత్యభామ అంటే.. జమున అనే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ్, హిందీలో కలిపి సుమారు 180కి పైగా చిత్రాల్లో నటించారు జమున. పొగరు, వగరు, వయ్యారం వంటి భావాలు ప్రదర్శించాలి అంటే జముననే తీసుకోవాలి అనే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఏళ్ల పాటు.. ఇండస్ట్రీలో.. ఎన్టీఆర్, ఏఎన్నార్, […]
వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ లో బాలకృష్ణ.. అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావుల గురించి ప్రస్తావిస్తూ పొరపాటున నోరు జారిన విషయం తెలిసిందే. అది కాస్తా వివాదాలకు దారి తీయడంతో పలువురు సినీ ప్రముఖులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా అక్కినేని హీరోలు సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణ వ్యాఖ్యలను సున్నితంగా ఖండించారు. అలనాటి హీరోలను చులకన చేసి మాట్లాడడం అంటే మనల్ని మనం చులకన చేసుకోవడమే అని అన్నారు. అక్కినేని ఫ్యాన్స్ సైతం ఈ […]
నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు చెప్పగానే మాస్ సినిమాలే గుర్తొస్తాయి. ఆయా చిత్రాలతో ఆయన చూపించిన ఇంపాక్ట్ అలాంటిది మరి. అందుకు తగ్గట్లే ఈ సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’గా వచ్చారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ మూవీ.. ఇప్పటికే లాభాల్లోకి వెళ్లిపోయింది. ఇందులో బాలయ్య మార్క్ యాక్షన్ సీన్స్,డైలాగ్స్ ఉండేసరికి ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. అయితే రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ పేరిట ఈవెంట్ నిర్వహించగా అందులో బాలయ్య మాటలు తెలుగునాట ఓ […]
నందమూరి నటసింహం బాలకృష్ణ అక్కినేని ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. మొన్న జరిగిన ‘‘వీర సింహారెడ్డి’’ సక్సెస్ మీట్‌లో బాలయ్య బాబు మాట్లాడుతూ.. ‘‘ అక్కినేని, తొక్కినేని’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రెండు కుటుంబాల మధ్య మళ్లీ గ్యాప్ వచ్చిందా? అన్న చర్చ కూడా నడుస్తోంది. ఇండస్ట్రీలో పెద్ద కుటుంబాలుగా పేరున్న నందమూరి, అక్కినేని ఫ్యామిలీల మధ్య మొదటినుంచి ఎంతో […]
స్టార్ హీరోలు కలిస్తే వాళ్లకు ఎలా ఉంటుందో తెలియదు కానీ ఫ్యాన్స్ కళ్లకు మాత్రం చాలా నిండుగా ఉంటుంది. అది ఆనందకర సందర్భం అయితే పర్వాలేదు కానీ విషాదకర సందర్భం అయితే వాళ్లని చూస్తున్న మనం కూడా బాధపడతాం. ఎందుకంటే సిట్చూయేషన్స్ అలా మారతాయి మరి. ఇప్పుడు కూడా తాజాగా అలాంటి దృశ్యమే కనిపించింది. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాన్ని సదరు హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ […]
తెలుగు ఇండస్ట్రీలో తమ అద్భుతమైన నటనతో కోట్లాది ప్రేక్షకులను మెప్పించిన వారిలో మహానటి సావిత్రి ఒకరు. ఎలాంటి సన్నివేశమైనా సింగిల్ టేక్ తోనే పూర్తి చేయడం.. కేవలం కళ్లతోనే చక్కటి హవభావాన్ని ప్రదర్శించడం ఆమెకే సొంతం. కేవలం నటిగానే కాకుండా దర్శక, నిర్మాతగా తెలుగు తెరపై ఎప్పటికీ చెరగని ముద్ర వేసింది. తన అసమాన నటనతో ఎంతో మంది నటీమణులకు స్ఫూర్తిగా నిలిచింది. ఈ కాలం నటీమణులు ఇండస్ట్రీలో మీకు ఎవరు ఇష్టం అంటే వెంటనే మహానటి […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు త్వరలోనే 26 జిల్లాలు కాబోతున్నాయి. ఈమేరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఇప్పుడున్న జిల్లా కేంద్రాలకు పాత పేర్లే ఉంటుండగా.. కొత్తగా ఏర్పడే జిల్లాలకు కొన్ని జిల్లా కేంద్రాల పేర్లు, మరికొన్నిటికి బాలాజీ, అల్లూరి, సీతారామరాజు, అన్నమయ్య, […]
విజయ పిక్చర్స్.. సూపర్ హిట్ సినిమాలని అందించిన బ్యానర్. షావుకారు, మిస్సమ్మ, పాతాళా బైరవి, మాయాబజార్ లాంటి అజరామరాలు అన్నిటికీ కారణం నాగిరెడ్డి చక్రపాణి ద్వయం. అలా వీరి కృషితో విజయ బ్యానర్ లో 1962వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన దృశ్య కావ్యం గుండమ్మకధ. కమలాకర కామేశ్వర్ రావు ఈ క్లాసిక్ ని తెరకెక్కించిన దర్శకుడు. మరి.. 60 వసంతాలను పూర్తి చేసుకున్న ఈ అజరామర చిత్రం గురించి ఎవ్వరికీ తెలియని 10 విషయాలను ఇప్పుడు […]