2020 ఏడాదికి మిస్ యూనివర్స్ కిరీటాన్ని మెక్సికో యువతి 26 ఏళ్ళ ఆండ్రియా మెజా గెలిచారు. మిస్ యూనివర్స్ 69వ ఎడిషన్‌లో మొత్తం 74 దేశాలకు చెందిన సుందరాంగులు పోటీ పడగా మెజా విజేతగా నిలిచారు. అమెరికాలోని హాలీవుడ్‌లో ఉన్న సెమినోల్ హార్డ్‌రాక్ హోటల్,క్యాసినోలో ఆదివారం రాత్రి విశ్వ సుందరి పోటీలు జరిగాయి. పోటీలో భారతీయ యువతి, మిస్ ఇండియా 24 ఏళ్ళఅడ్‌లైన్ కాస్టెలినో విజయానికి చేరువగా వచ్చారు. 4వస్థానంలో (థర్డ్ రన్నరప్) నిలిచారు. మెజాకు 2019 […]
ఇంటర్నేషనల్ డెస్క్- మెక్సికో అందాల భామ ఆండ్రియా మెజా 2021 విశ్వ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఫ్లోరిడాలో జరిగిన 69వ మిస్ యూనివర్స్ పోటీల ఫైనల్లో గెలుపొంది మిస్ యూనివర్స్ కిరీటం సొంతం చేసుకుంది. మొత్తం 73 మందిని దాటుకుని ఆండ్రియా విశ్వ సుందరి 2021 టైటిల్ గెలుచుకుంది. మిస్ యూనివర్స్ కిరీటాన్ని చేజిక్కించుకున్న మూడో మెక్సికన్‌గా ఆండ్రియా మెజా రికార్డుల్లోకెక్కింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఆండ్రియా, మహిళా హక్కుల కోసం, లింగ […]