రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాల ఘటన కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థినిపై దాడి చేసిన కేసులో పోలీసుల కాల్పుల్లో గాయపడి, ఆ తర్వాత శస్త్రచికిత్స ద్వారా కాలు కోల్పోయిన నిందితుడు హేమంత్ ఉదంతంపై హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల ఎన్కౌంటర్ యత్నం, కాలు తొలగింపు వ్యవహారంలో ఒక పిటిషన్ విచారణకు రాగా, ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు కోర్టు ఇచ్చిన […]