అనంతపురం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రాప్తాడు ఘటన నిందితుడు హేమంత్, ఆసుపత్రిలోని తన బెడ్ పైనుంచి కిందపడ్డాడు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమయ్యారు. కిందపడిన హేమంత్‌ను వెంటనే పైకి లేపి బెడ్‌పై పడుకోబెట్టారు. అయితే, ఈ ఘటన జరిగిన సమయంలో హేమంత్‌కు బీపీ, పల్స్ రేటు గణనీయంగా పడిపోయాయి. తీవ్రమైన శ్వాస సమస్య కూడా తలెత్తడంతో ఆసుపత్రిలో ఒక్కసారిగా కలకలం రేగింది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న […]