సాధారణంగా స్టార్ హీరోల సినిమాల నుండి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా ఫ్యాన్స్ ఇట్టే అలర్ట్ అయిపోతారు. వచ్చిన అప్డేట్ ని వైరల్ చేస్తూ.. కొత్తగా ఆకర్షణీయంగా ఏం కనిపించినా హాట్ టాపిక్ గా మార్చేస్తుంటారు. ప్రస్తుతం దళపతి విజయ్ నటించిన వారసుడు మూవీ వీడియో సాంగ్ కి సంబంధించి తాజాగా ఓ బ్యూటీ పేరు ట్రెండ్ అవుతోంది. ఈ ఏడాది విజయ్ హీరోగా వారసుడు మూవీ విడుదలై మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. రష్మిక మందాన […]