థియేటర్లలో స్పీకర్లు పగిలిపోవాలన్నా, బాక్సాఫీస్ దగ్గర రికార్డుల బెండు తీయాలన్నా ఆ కాంబినేషన్ దిగాల్సిందే! ఎస్, యు గెస్డ్ ఇట్ అఖండ 3 ఊచకోత: బాలయ్య-బోయపాటి కాంబోలో బాక్సాఫీస్ తాండవం! రైట్… గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను! వీళ్లద్దరూ కలిస్తే సినిమా థియేటర్ కాదు… జాతర! ఆల్రెడీ ‘అఖండ 2 తో బాక్సాఫీస్ దగ్గర శివతాండవం ఆడించిన ఈ కాంబో ఇప్పుడు అంతకుమించి అనేలా అఖండ 3 కి గ్రీన్ […]