ఈ రోజుల్లో కొందరు పెళ్లైన మహిళలు భర్తను పక్కనే పెట్టి మరో మగాడితో ఎంచక్కా రొమాన్స్ కు తెర లేపుతున్నారు. ఇలా భర్తను కాదని కొందరు మహిళలు పరాయి మగాళ్లతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. క్షణిక సుఖం ఆరాటపడుతూ చివరికి ప్రియుడి కోసం భర్తనే అంతమొందిస్తున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ భార్య భర్తను కాదని ప్రియుడితో సరసాలకు దిగింది. ఓ రోజు రాత్రి భార్య ప్రియుడితో ఉండగా ఆమె భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. […]