ప్రయాణీకుల్ని ఆకట్టుకునేందుకు విమానయాన సంస్థలు తరచూ వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తుంటారు. ఈ క్రమంలోనే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్రీడమ్ సేల్ వచ్చింది. ఇండిపెండెన్స్ డే పురస్కరించుకుని అతి తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్ అందిస్తోంది. ఈ ఆఫర్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఎయిర్ ఇండియా కొత్తగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఆఫర్ ప్రకటించింది. 79వ ఇండిపెండెన్స్ డేలో భాగంగా ఈ ఫ్రీడమ్ సేల్ అందుబాటులో తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రాజమండ్రి-హైదరాబాద్ బస్సు టికెట్ ధరకే […]