హోంబలే ఫిల్మ్స్ నెక్స్ట్ ఏఐ వండర్ ఇస్కాన్ బాస్ కథతో హాలీవుడ్ రేంజ్ సినిమా ఏఐ టెక్నాలజీతో శరణాగతి హోంబలే ప్లాన్ సినిమా అంటే కేవలం ఫైట్లు, డ్యాన్సులు, రొమాన్స్ మాత్రమే అనుకుంటే పొరపాటే! థియేటర్లో కూర్చుంటే గూస్బంప్స్ రావాలి.. ఆ సినిమా అయిపోయాక కూడా ఆ వైబ్ మన మైండ్‌లోనే తిరగాలి. మరి అలాంటి సినిమాలు తీయడంలో మన ‘హోంబలే ఫిల్మ్స్’ ట్రాక్ రికార్డ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాలా? ‘కేజీఎఫ్’తో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేశారు.. […]