హైదరాబాద్ సమీపంలో ఉన్న ఆదిభట్లలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో గృహప్రవేశం కొరకు సెలవు కొరడంతో కాలేజీ యాజమాన్యం నిరాకరించింది. దీంతో తీవ్ర మనస్థానికి గురైన ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో కాలేజీ ముందు విద్యార్థి సంఘాలు, మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మృతి చెందిన విద్యార్థి పేరు కార్తీక్, వయసు కేవలం 16 సంవత్సరాలు. అతను రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని బొంగులూరులో ఉన్న ఓ కార్పోరేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ […]