చట్టాలు ఎవ్వరికీ చుట్టం కాదూ అని ఇటీవల తీర్పులు చూస్తే అర్థమౌతుంది. సెలబ్రిటీలు సైతం చట్టం ముందు తలవంచక తప్పదు. మోదీ ఇంటి పేరున్న వారంతా దొంగలే అన్నందుకు రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించింది.
సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోల గురించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రేక్షకాభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. వెండితెర మీద తారలుగా రాణిస్తున్న వారు చిన్నతనంలో ఎలా ఉండేవారో తెలుసుకోవాలని అందరికీ ఆసక్తిగానే ఉంటుంది.