జీవిత - రాజశేఖర్ దంపతులు 2011లో మెగాస్టార్ చిరంజీవికి చెందిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, దాతల నుంచి ఉచితంగా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారంటూ నిర్మాత అల్లు అరవింద్ అప్పట్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
టాలీవుడ్‌లో బెస్ట్ కపుల్ జాబితాలో నిలిచారు జీవిత, రాజశేఖర్‌లు. సినిమాల ద్వారా పరిచయం అయిన వీరు.. ఆ తర్వాత ప్రేమించుకుని.. పెళ్లి చేసుకున్నారు. ఇక తాజాగా ఓ షోకి వచ్చిన వీరు.. తమ ప్రేమ కథ గురించి వివరించారు.
NBK108: నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా అంటే అభిమానులకు పండగే అని చెప్పాలి. అఖండ లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత బాలయ్య నుండి తదుపరి సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. డైరెక్టర్ బోయపాటితో మాస్ సినిమా చేశాక.. వెనువెంటనే డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో మరో మాస్ సినిమా చేస్తున్నాడు బాలయ్య. కానీ.. బాలయ్య ఏ హీరోతోనైనా మల్టీస్టారర్ చేస్తే చూడాలని, లేదా ఆయనకు పోటీగా మరోసారి ఎవరైనా సీనియర్ స్టార్ […]
Actor Rajasekhar: యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘శేఖర్’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులతో పాటు విమర్శకులను సైతం మెప్పించి మంచి రివ్యూలను సొంతం చేసుకుంది. చాలా రోజుల తర్వాత ఓ ఫ్యామిలి మ్యాన్‌గా కనిపించిన రాజశేఖర్ తన నటనతో మెప్పించారు. ఫ్యామిలీ సెంటిమెంట్‌తో సినిమా చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. అయితే, ప్రేక్షకాదరణతో ముందుకు దూసుకెళుతున్న ఈ సినిమాకు బ్రేక్ పడింది. హీరో రాజశేఖర్ తనకు డబ్బులు ఇవ్వాలంటూ […]