దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జనం అల్లాడుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో షూటింగ్ కోసం వెళ్లిన ఓ స్టార్ హీరో ఆ వరదల్లో చిక్కుకుపోయాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా జమ్ము కశ్మీర్లో వరద పోటెత్తుతోంది. ఇప్పటికే చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్లు రోడ్లు, కల్వర్టులు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బయటి ప్రాంతాల్నించి వచ్చినవాళ్లు చాలామంది జమ్ము కశ్మీర్లో ఇరుక్కుపోయారు. ఈ క్రమంలో […]