దక్షిణ అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7. తీవ్రత నమోదవడంతో సునామీ హెచ్చరిక కూడా జారీ అయింది. భూకంపం తీవ్రతను తొలుత 8గా భావించినా ఆ తరువాత 7.5గా ప్రకటించారు. భూకంపం ప్రభావం అంటార్కిటికాపై తీవ్రంగా పడినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. దక్షిణ అమెరికాలోని డ్రేక్ పాసేజ్ ప్రాంతంలో ఇవాళ భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7. తీవ్రత నమోదైనట్టు అమెరికన్ జియలాజికల్ సర్వే తెలిపింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత […]