కుటుంబ పెద్దకు ఏదైనా అనుకోని ఆపద జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ప్రభుత్వం అండగా నిలబడితే ఎంత బాగుంటుంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోటికిపైగా కుటుంబాలకు భరోసా కల్పించే ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని రేపటి నుంచి అట్టహాసంగా ప్రారంభిస్తోంది. అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు..? ఎవరి పేరు నమోదు చేయాలి? వయసు పరిమితి ఎంత? అసలు రేషన్ కార్డు లేని వారు కూడా దీనికి అర్హులేనా? అసలు ఈ పథకం ఉద్దేశం […]