ఏపీలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఇవాళ నుంచి SIR స్పెషల్ డ్రైవ్ ప్రారంభమైంది. ఇటీవలి సవరణల్లో భాగంగా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన ఏకంగా 46.62 లక్షల ఓటర్ల వివరాలను సవరించేందుకు, రీ-వెరిఫై చేసేందుకు ఎన్నికల సంఘం క్షేత్రస్థాయిలోకి దిగుతోంది. ఓటు హక్కు కలిగిన అర్హులైన ఏ ఒక్క పౌరుడి పేరు కూడా జాబితా నుంచి మిస్ కాకూడదనే ఉద్దేశంతో ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఈ ప్రత్యేక డ్రైవ్‌ను పర్యవేక్షిస్తున్నారు […]