వెండితెరపై తన యాక్టింగ్తో అలరించే సినీ నటుడు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక రెడ్డి ఇప్పుడు బిజినెస్ రంగంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. కేవలం ఎంట్రీ ఇవ్వడమే కాదు, ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక భారీ ఒప్పందం కుదుర్చుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. విశాఖపట్నం వేదికగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో వీరి స్టార్టప్ ‘నమస్తే వరల్డ్’ ఏపీలో రూ.36 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. అసలు ఈ ‘నమస్తే […]