రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఆకాశంలో ఉండగానే విమానంలో మంటలు చెలరేగి కుప్పకూలింది. ఈ ప్రమాద సమయంలో ఫ్లైట్ లో ఉన్న 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఉన్న ఏ ఒక్క సిబ్బంది కూడా ప్రాణాలతో మిగలలేదు. ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రష్యాలోని కెమెరోవో రీజియన్లో ఉన్న యగునోవో గ్రామం సమీపంలో ఈ ఘోర విమాన ప్రమాదం సంభవించింది. రష్యా వైమానిక దళానికి […]